తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అడవుల్లో జీవించిన మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇప్పుడు ప్రధాన స్రవంతి జీవితానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతగా, ఆ పార్టీ సాయుధ విభాగమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)కు ఒకప్పుడు నాయకత్వం వహించిన తిరుపతి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయి ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్లలో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉదయం కొద్దిసేపు వాకింగ్ చేయడం, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేయడం, పత్రికలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆయన దినచర్యగా మారింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.