ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Honor Magic 9 Series.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి మరో శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ సిరీస్ త్వరలో చైనా మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సిద్ధమవుతోంది. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త హ్యాండ్​సెట్ లాంచ్ డేట్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికే కొన్ని కీలక ప్రకటనలు చేసింది. అత్యాధునిక కెమెరా టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న ఈ లేటెస్ట్ డివైజ్ మార్కెట్లో సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు | నిజం