ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం 2 మూలాలు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె కందుకూరు మండలంలోని పోతుగడ్డతండా, సార్లరావులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి భూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం | నిజం