తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Adilabad : ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో జరిగిన విద్యార్థి యువజన పోరుగర్జన కార్యక్రమంలో మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.