తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Aditya Om | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటూ విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.