తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజస్థాన్‌లో ఓ ఆవుపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జలోర్ జిల్లాలోని ధనోల్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, రైల్వే కాంట్రాక్టర్ నరేంద్ర పురోహిత్ ‘రాధ’ అనే ఆవును తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారు. సాధారణంగా పశువులను పెంచుకోవడం సహజమే అయినా.. రాధ విషయంలో పురోహిత్ కుటుంబం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ఆవుకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.