ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏలూరు : సాధారణంగా చూస్తే అదో చిన్న అగ్గిపుల్ల.. ఒక్కసారి గీసి పారేసే నిప్పు పుల్ల. కానీ, అదే అగ్గిపుల్ల ఏలూరుకు చెందిన ఓ సామాన్య కళాకారుడి చేతుల్లోకి వెళ్తే అపురూప కళాఖండంగా రూపాంతరం చెందుతుంది. కంటికి కనిపించీ కనిపించని సూక్ష్మ కళా నైపుణ్యంతో అగ్గిపుల్ల చివరలనే కాన్వాస్‌గా, శిల్ప కళావేదికగా మలుస్తూ అబ్బురపరుస్తున్నారు ఏలూరు గన్‌బజార్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మేతర్ సురేష్ బాబు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అగ్గిపుల్లపై అద్భుత సృష్టి.. సూక్ష్మ కళలో ఏలూరు కళాకారుడి రికార్డుల ప్రస్థానం! | నిజం