తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Aha: చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ యూఎస్ఏ.. మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వచ్చిన చెఫ్ మంత్ర షోకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు ఐదో సీజన్ ప్రారంభమైంది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' పేరుతో వచ్చిన సీజన్ 4 కు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్టుగా వ్యవహరించింది. అలాగే మరో నటుడు జీవన్ కుమార్ కో హోస్ట్ గా వ్యవహరించాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.