తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
AI Scam Alert: వాట్సాప్‌లో ‘ఆ’ మెసేజ్ వస్తే గేమ్ ఓవర్..! మీ చాట్‌ను AI గమనిస్తుందా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
WhatsApp AI Scam Alert: మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను పరీక్షిస్తోంది. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకుని AI ఆధారిత స్కామ్ అలర్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్ ప్రయోగాలు చేస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే సంభాషణలను గుర్తించి.. అవసరమైతే వినియోగదారుడిని చాట్‌లోనే హెచ్చరించడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బీటా వినియోగదారులపై దీనిని పరీక్షిస్తున్నట్లు సమాచారం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.