తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. పురుషుల కంటే మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయుల్లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం, దిగువ మధ్యతరగతి భారతీయుల్లో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక భద్రతపై నమ్మకం పెరగడంతో దీర్ఘకాలిక ఆస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.