తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Air India Pilots: డ్రగ్స్ పరీక్షలో ఇద్దరు ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్లు విఫలం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Air India Pilots: డ్రగ్స్ పరీక్షలో ఇద్దరు ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్లు విఫలం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Air India Pilots: డ్రగ్స్ పరీక్షలో ఇద్దరు ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్లు విఫలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Air India Pilots: డ్రగ్స్ పరీక్షలో ఇద్దరు ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్లు విఫలం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Air India Pilots: ఎయిర్ ఇండియా గ్రూపు పైలట్లకు డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఇద్దరు పైలట్లు నాన్-నెగటివ్‌గా తేలారు. దీంతో ఆ ఇద్దరు శ్యాంపిళ్లకు ద్రువీకరణ పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నాటికి 400 మంది పైలట్లను పరీక్షించారు. రెండు ఎయిర్ ఇండియా సంస్థల్లో సుమారు 5వేల మంది పైలట్లు ఉన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.