తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..! ధృవీకరించబడింది
జులై 2026
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ – పాక్ మ్యాచ్‌లు.. స్కెచ్ మాములుగా లేదుగా..! ధృవీకరించబడింది
India vs Pakistan World Cup Matches: క్రికెట్ అభిమానుల నాడిని పట్టుకోవడంలో జై షా నేతృత్వంలోని ఐసీసీ మరోసారి విజయం సాధించింది. సాంప్రదాయ ఫార్మాట్లను మారుస్తూ, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాక్ పోరాటాలను మరిన్ని చూసేలా చేస్తున్న ఈ సరికొత్త నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త జోష్ నింపడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ చారిత్రాత్మక మార్పులపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.