తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
ఐటీలో కొత్త ఉద్యోగాలు కష్టమే.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏఐ, డాటా సెంటర్ మౌలిక సదుపాయాల వ్యయం విపరీతంగా పెరుగడంతో ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాల సృష్టి తగ్గిందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులను భారత్ కూడా ఎదుర్కొంటున్నదని అభిప్రాయపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.