తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ajit Pawar: అజిత్ పవార్‌కు మరణానంతర పద్మవిభూషణ ఇవ్వండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ajit Pawar: అజిత్ పవార్‌కు మరణానంతర పద్మవిభూషణ ఇవ్వండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
- Ajit Pawar: అజిత్ పవార్‌కు మరణానంతర పద్మవిభూషణ ఇవ్వండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Ajit Pawar: అజిత్ పవార్‌కు మరణానంతర పద్మవిభూషణ ఇవ్వండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ajit Pawar: దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు .. మరణానంతర పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇప్పించాలని కోరుతూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతలు.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. జూలై 8వ తేదీన ఆ లేఖను సీఎంకు పంపినట్లు ఎన్సీపీ చీఫ్ విప్ చేతన్ విఠల్ తూపే తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.