తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
'అయ్యగారే నెంబర్ వన్' అంటూ అక్కినేని అఖిల్ ను అమితంగా అభిమానిస్తుంటాడు గుంటూరుకు చెందిన నాగరాజు. ముఖ్యంగా అఖిల్ కొత్త సినిమా రిలీజైనప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాడీ డై హార్ట్ ఫ్యాన్. అయితే ఇప్పటివరకు అతనికి అఖిల్ ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు. ఎట్టకేలకు లెనిన్ సినిమా పుణ్యమా అని ఇప్పుడు ఆ కల నెరవేరింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.