తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Akhil | కూతురు పుడుతుందని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Akhil | కూతురు పుడుతుందని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Akhil | కూతురు పుడుతుందని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Akhil | కూతురు పుడుతుందని అనుకున్నారు, కానీ నేను పుట్టా .. నాగార్జునకు షాక్ ఇచ్చిన అఖిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, తమన్ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.