ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
  • Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో 2 మూలాలు
జులై 2026
Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో 2 మూలాలు
Akhil | అక్కినేని అఖిల్ తన అభిమానుల పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సందడి చేసే గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును ఎట్టకేలకు వ్యక్తిగతంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ భేటీలో చోటు చేసుకున్న భావోద్వేగ క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద నాగరాజు చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Akhil | మాట నిలబెట్టుకున్న అఖిల్.. ‘అయ్యగారే నెంబర్ వన్’ ఫ్యాన్‌తో భేటీ,వైరల్‌గా మారిన వీడియో | నిజం