ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయ గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూజారి గర్భగుడి తలుపులు తెరిచిన సమయంలో శివలింగం సమీపంలో ప్రశాంతంగా కనిపించిన నాగును భక్తులు శివుడి మహిమగా భావించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే సమయంలో ఆలయ కమిటీ పాముకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో | నిజం