ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అక్కినేని ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో ఇటీవల గ్రాడ్యుయేషన్ ఈవెంట్ నిర్వహించి ఫిలిం ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, నాగచైతన్య, సుమంత్ తో పాటు పలువురు హాజరయ్యారు. సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Akkineni Family : అన్నపూర్ణ ఫిలిం స్కూల్ ఫెస్టివల్.. హాజరైన అక్కినేని ఫ్యామిలీ.. | నిజం