ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అఖిల్ లెనిన్ సినిమా మంచి విజయం సాధించడంతో నేడు బ్లాక్ బస్టర్ వైభవం అనే పేరుతో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అఖిల్ తో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా హాజరయ్యారు. ముగ్గురు అక్కినేని హీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. చాన్నాళ్ల తర్వాత ముగ్గురూ ఒకేసారి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Akkineni Hero’s : ఒకే వేదికపై ముగ్గురు మన్మధులు.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్.. అక్కినేని హీరోల హవా.. | నిజం