తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్లలోపే వేధింపులవల్ల మహిళ మరణిస్తే వరకట్న హత్యే..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్లలోపే వేధింపులవల్ల మహిళ మరణిస్తే వరకట్న హత్యే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్లలోపే వేధింపులవల్ల మహిళ మరణిస్తే వరకట్న హత్యే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Allahabad High Court | పెళ్లయిన ఏడేళ్లలోపే వేధింపులవల్ల మహిళ మరణిస్తే వరకట్న హత్యే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Allahabad High Court | వరకట్నం (Dowry) కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య (Dowry killing) కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) పేర్కొన్నది. ఇలాంటి సందర్భంలో ఆమె మృతికి భర్త, అత్తింటి వారి ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరంలేదని స్పష్టంచేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.