తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Allu Arjun | బన్నీ-లోకేష్ మూవీలో బాలీవుడ్ స్టార్ .. విలన్‌గా షాహిద్ కపూర్‌ని తీసుకుంటున్నారా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Allu Arjun | 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపు సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ, ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న AA23పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.