ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అల్యూమినియం ఫాయిల్ ప్ర‌స్తుతం ప్రతి ఇంట్లో కనిపించే వంటింటి వస్తువుగా మారింది. భోజనం ప్యాక్ చేయడం, గ్రిల్ చేసిన చేపలు, చికెన్, కూరగాయలు వండడం వంటి అనేక పనులకు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం లేదా అందులోనే వండడం వల్ల కొంత అల్యూమినియం ఆహారంలోకి చేరే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Aluminum Foil | అల్యూమినియం ఫాయిల్‌లో ఉంచిన ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. | నిజం