తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్రకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఐదు రోజుల్లోనే లక్షమంది దర్శనం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Amarnath Yatra : ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర ప్రారంభమైన ఐదు రోజుల్లోనే దాదాపు లక్ష మంది భక్తులు గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అంచనా. ఈ ఏడాదికి సంబంధించిన అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.