తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Amarnath Yatra | మూడు లక్షలకు చేరువలో అమర్‌నాథ్‌ను దర్శించుకున్న భక్తుల సంఖ్య.. ఇవాళ 3 లక్షలు దాటే ఛాన్స్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Amarnath Yatra | మూడు లక్షలకు చేరువలో అమర్‌నాథ్‌ను దర్శించుకున్న భక్తుల సంఖ్య.. ఇవాళ 3 లక్షలు దాటే ఛాన్స్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- Amarnath Yatra | మూడు లక్షలకు చేరువలో అమర్‌నాథ్‌ను దర్శించుకున్న భక్తుల సంఖ్య.. ఇవాళ 3 లక్షలు దాటే ఛాన్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Amarnath Yatra | మూడు లక్షలకు చేరువలో అమర్‌నాథ్‌ను దర్శించుకున్న భక్తుల సంఖ్య.. ఇవాళ 3 లక్షలు దాటే ఛాన్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Amarnath Yatra | పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన తొలి 11 రోజుల్లోనే దర్శించుకున్న భక్తుల (Devotees) సంఖ్య 2.75 లక్షలు దాటి మూడు లక్షలకు చేరువైంది. యాత్రికుల తాకిడి రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ అమర్‌నాథ్‌ను దర్శించుకున్న భక్తుల సంఖ్య మూడు లక్షలు దాటే అవకాశం ఉంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.