తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Amavasya: అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రేపే చంద్రగ్రహణం.. గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన నాలుగు పనులివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 6మూలాలు 2
ఆగస్టు 2026
రేపే చంద్రగ్రహణం.. గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన నాలుగు పనులివే 2 మూలాలు
ఖగోళ వింత అయిన గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణానికి 9 గంటల ముందు నుంచి సూతక కాలం ప్రారంభం అవుతుంది. అందువలన ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.
Ashada Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక పాటించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ashadha Amavasya Rituals: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు, పితృదేవతల ఆరాధన విధానం, దానం చేయాల్సినవి, ఈ రోజున నివారించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా పితృ ఆరాధనను నిర్వహించవచ్చు.
ఆషాఢ చివరి అమావాస్య.. ఈ రోజున తప్పక చేయాల్సిన పనులివే! అడ్డంకులన్నీ తొలగి శుభఫలితాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ashadha Amavasya 2026: ఆషాఢ అమావాస్యను ఆగస్టు 12న జరుపుకుంటారు. పూర్వీకులను స్మరించుకుని తర్పణం, నైవేద్యం, దానధర్మాలు చేయడానికి ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆది అమావాస్య తిథి సమయాలు, పూజా విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఇంట్లో చేయాల్సిన ఆచారాలు తెలుసుకోండి.
జులై 2026
Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Ashadha Purnima date 2026: ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి 2026 జూలై 29న జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజున చేయాల్సిన పూజలు, దానధర్మాలు, విష్ణుమూర్తి ఆరాధన విధానం, అలాగే పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులు ఇవే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్య , చంద్రగ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సహజం. అయితే ఈ సంవత్సరంలో ఇప్పటికే ఒక సూర్య గ్రహణం, చంద్రగ్రహణం పూర్తి అయ్యింది. త్వరలో మరో సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే దీనికి ముందు కొన్ని రకాల పనులు చేయడం శుభ సూచకం అంటున్నారు పండితులు. అవి ఏవో చూద్దాం.
Amavasya: అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే! 2 మూలాలు
Amavasya Do's and Don'ts: హిందూ ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం, దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే కొన్ని పనులు చేయడం, మరికొన్ని పనులను నివారించడం ద్వారా పితృ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అమావాస్య రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.