తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Ambas Revenge | మహాభారతం ఆధారంగా సరికొత్త సంచలనం.. ఘనంగా “అంబా’స్ రివెంజ్” టీజర్ లాంచ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
AmbasRevenge | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి తెరలేపుతూ, పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) తో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం "అంబా'స్ రివెంజ్" (Amba's Revenge). నక్క తోక ఫిలిమ్స్ పతాకంపై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం అత్యంత వైభవంగా, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.