ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది 2 మూలాలు
ఆగస్టు 2026
అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది 2 మూలాలు
పెద్ది సుదర్శన్‌రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా మొదలైన పెద్ది ప్రస్థానం ఉద్యమకారుడిగా, జడ్పీటీసీ, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే స్థాయి దాకా చేరుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అంచెలంచెలుగా ఎదిగిన పెద్ది | నిజం