తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో క్లయింట్ల తరఫున నకిలీ ఆధారాలతో అసిలమ్ దరఖాస్తులు దాఖలు చేసిన భారత సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌కు అమెరికా ప్రభుత్వం $4.7 లక్షల భారీ జరిమానా విధించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన విచారణలో ఆయన 54 కేసుల్లో 118 నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలింది. విభిన్న దరఖాస్తుల్లో ఒకే రకమైన కథనాలను కాపీ-పేస్ట్ చేసి మోసానికి పాల్పడ్డారని డీహెచ్‌ఎస్ వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే లాయర్లపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.