ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో గన్‌ కల్చర్‌, దోపిడీకి మరో భారతీయుడు బలయ్యాడు. అక్కడ ఓ దుకాణాన్ని నడుపుతున్న భారతీయుడ్ని గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఆగస్టు 20న టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్‌ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గుజరాత్‌లోని మెహ్సానాకు చెందిన సురేశ్‌ పటేల్‌ (56) ప్రాణాలు కోల్పోయాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అమెరికాలో భారత వ్యాపారి హత్య.. కుమార్తె కండ్ల ముందే కాల్పులు | నిజం