ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి "సోచ్నా పడేగా" అనే కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేవలం సమాధానం తెలిసి ఉండటం మాత్రమే కాకుండా లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గేమ్‌ను రూపొందించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం! | నిజం