తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Amitabh | KBC వేదికపై డాక్టర్ ప్రాచీ రాథోడ్ స్ఫూర్తిదాయక ప్రయాణం.. అమితాబ్ బచ్చన్ ప్రశంసలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Amitabh | ప్రముఖ రియాలిటీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 18వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండర్ వైద్యురాలు డాక్టర్ ప్రాచీ రాథోడ్ హాట్ సీట్‌లో కూర్చొని తన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, సమాజంలో ఎదురైన వివక్ష, చివరకు వైద్యురాలిగా సాధించిన విజయాన్ని పంచుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.