తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నరసరావుపేటలో భారీ చోరీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇంట్లో రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కాగా.. కొద్ది రోజుల తర్వాత ఇంటి బయట రూ.19 లక్షల నగదుతో ఓ బ్యాగ్, లేఖ ప్రత్యక్షమయ్యాయి. తన వాటాగా వచ్చిన డబ్బును తిరిగి ఇస్తున్నానని, బంగారం గురించి మాత్రం అడగొద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.