తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు.. 140 ఏళ్ల చరిత్ర వెనుకున్న నిజాలివే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చరిత్రకు సజీవ సాక్ష్యం.. చెక్కు చెదరని జ్ఞాపకం.. ఆ కలెక్టర్ బంగ్లాకు 140 ఏళ్లు నిండాయి.. గంటగంటకు అలారంతో అలెర్ట్ చేస్తూ 140 ఏళ్లుగా ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తున్న ఆ వాల్ క్లాక్ ఆ బంగ్లా చరిత్రకు మౌన సాక్షి.. ఓరుగల్లుకు ఐకాన్‌గా నిలిచిన ఆ వారసత్వ సంపద ఇప్పుడు కొత్తరూపు దిద్దుకుంటుంది.. త్వరలో ఆ కలెక్టర్ బంగ్లాలోకి మనం కూడా వెళ్లొచ్చు.. ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించిన ఆ హెరిటేజ్ బంగ్లా గురించి తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.