తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్ నుంచి నాగార్జునసాగర్ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్ నుంచి నాగార్జునసాగర్ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్ నుంచి నాగార్జునసాగర్ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్ నుంచి నాగార్జునసాగర్ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వర్షాల కోసం ప్రభుత్వాలు యాగాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. తాజాగా నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా వరుణయాగం జరగడంతో.. యాగం చేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? యాగం తర్వాత వర్షం వస్తే దానికి కారణం యాగమేనా? అనే చర్చ మొదలైంది. వర్షపాతాన్ని రుతుపవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల కదలికలు, తేమ, ఎల్‌నినో, లా నినా వంటి అనేక వాతావరణ అంశాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.