ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పాలపుంత కేంద్రంలో శాస్త్రవేత్తలు చక్కెర అణువులను కనుగొన్నారు. అంతరిక్షంలోని వాయుమేఘాలు భూమిపై జీవం వికసించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని మోసుకొచ్చి ఉండవచ్చని ఇది సూచిస్తున్నది. అంతరిక్షంలో కనుగొనబడిన మొట్టమొదటి నిజమైన చక్కెర ‘ఎరిథ్రూలోస్‌' గెలాక్సీ కేంద్రంలో లభ్యమైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అంతరిక్షంలో చక్కెర.. పాలపుంత కేంద్రంలో గుర్తింపు | నిజం