తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాసా మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పంపిన దాదాపు 13.5 లక్షల పేర్లను అంతరిక్షంలోకి పంపనుంది. వీటితో పాటు ఆర్టెమిస్-2, 3 వ్యోమగాముల పేర్లను మెమరీ కార్డులో భద్రపరిచి టెలిస్కోప్‌లో అమర్చారు. ఆగస్టు 30న ఫాల్కన్ హెవీ రాకెట్‌తో ప్రయోగించనున్న ఈ టెలిస్కోప్ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్‌పై కీలక పరిశోధనలు చేయనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.