తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra: భలే.. భలే.. మండ పీత.. ఎంత రేటు పలికిందో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారుడి వలకు భారీ మండపీత చిక్కింది. ఏకంగా 1.4 కిలోల బరువున్న ఈ అరుదైన పీతను వేలంలో ఉప్పాడకు చెందిన కొండపల్లి శివ రూ.1,400లకు కొనుగోలు చేశాడు. సాధారణంగా కిలో బరువు వరకు ఉండే మండపీత 1.4 కిలోలు ఉండటం విశేషమని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.