తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం ఓ ఫ్యామిలీ.. వివాహితను అతి దారుణంగా కర్రలతో కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.