తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజురోజుకూ దొంగతనాలు, దోపిడీలు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకక్కడ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఓ సోనోవిజన్ మొబైల్ షాపులోకి దూరిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.