తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు 2 మూలాలు
ఆగస్టు 2026
Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు 2 మూలాలు
ఈ మధ్యకాలంలో నేరాలు చేయాలనుకునే వారికి కచ్చితంగా బలమైన ఆయుధాలే అవసరం పడడం లేదు. చేతికి అందుబాటులో ఏది ఉంటే వాటితోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త.. కిచెన్‌లో ఉన్న దోసెల పెనంతో భార్యపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.