తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు 9 నెలలు కని పెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. వయసు మళ్లిన పేరెంట్స్‌ను పట్టించుకోకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలానే తన తల్లిదండ్రులను ఇబ్బందుకలు గురిచేసే ఓ కొడుకుకు నంద్యాల జిల్లా కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అతనికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రులను కష్టపెట్టేవారికి, సమాజంలో అశాంతిని సృష్టించేవారికి చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తీర్పు ద్వారా సమాజానికి స్పష్టమైన సందేశం అందింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.