తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.