తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హాలిడే వచ్చిందంటే చాలు.. కాలేజీ విద్యార్థులు సరదాగా గడపడానికి బీచ్‌లు, రిజర్వాయర్ల బాట పడుతుంటారు. కానీ ఆ కాసేపటి సరదా.. క్షణాల్లో ఎంతటి ఘోర విషాదాన్ని నింపుతుందో చెప్పడానికి విశాఖలో జరిగిన ఈ ఘటనే ఒక నిదర్శనం. ప్రాణ స్నేహితులంతా కలిసి హ్యాపీగా షికారుకెళ్లారు.. నీటిని చూడగానే స్నానానికి దిగారు.. కానీ కాసేపట్లోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.