ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆర్టీసీ హయర్ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బస్పును ఛేదించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు! | నిజం