తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రహదారి దాటేందుకు యత్నించగా, వాహనదారులు సమయస్ఫూర్తితో హారన్లు మోగిస్తూ కేకలు వేయడంతో అది తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.