తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జాతీయ స్థాయిలో సామాజిక, రాజకీయ, విధానపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాయత్తమవుతోంది. ఈసారి ఏపీ వేదికగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. విశాఖ జిల్లా గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ వార్షిక భేటీ జరగనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.