ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన ఆశ కార్యకర్త గుంటు లీలమ్మ మాతృత్వం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రసవం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరించినప్పటికీ, బిడ్డను కాపాడాలని పట్టుదలతో సిజేరియన్ చేయించుకుంది. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె కన్నుమూయడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస | నిజం