ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Anil Chauhan: ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో.. పాకిస్థాన్‌లోని కిరాణా హిల్స్‌లో ఉన్న న్యూక్లియ‌ర్ సైట్‌ను తాము టార్గెట్ చేయ‌లేద‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాజీ జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్ తెలిపారు. అయితే ఆ కొండ ప్రాంతాల్లో లాయిట‌రింగ్ మ్యునిష‌న్ ఏదైనా అనుకోకుండా ఢీకొని ఉంటుంద‌ని అనిల్ చౌహాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. కిరాణా హిల్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అణ్వ‌స్త్ర కేంద్రాలు ఉన్న విష‌యం తెలిసిందే.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌ | నిజం