ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Anna Hazare | సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే (Anna Hazare).. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర (Maharastra) లోని అహల్యానగర్‌ (Ahilya Nagar) లో రెండు గంటలపాటు మౌన ఆందోళన్‌ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ద‌గ్గ‌ర‌ ఆయన నిరసన మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌ | నిజం